- సమస్యలు.కాం వెబ్సైటు ను మీరు సామజిక సమస్యలను (Social Problems) తెలుపుకోవడానికి ఇష్టపూర్వకంగా వాడుతున్నారని తెలుసుకోవలెను.
- సమస్యలు.కాం సామజిక సమస్యలను (Social Problems) తెలుపుకోవడానికి దోహద పడే ఒక మాధ్యమము (Helpful Medium) అని తెలుసుకోవలెను.
- మీరు మీ సమస్యను “ఉన్నది ఉన్నట్లు” (“As Is” / “As It Is”) ఇతరులను విమర్శించకుండా “గౌరవ ప్రదంగా” (Respectfully) వ్యక్తపరుచవలెను.
- మీరు ఎట్టి పరిస్థితులలో కూడా “తప్పుడు సమస్యను” (Falsified Problem) లేదా “తప్పుడు సమాచారాన్ని” (Falsified Information) లేదా వ్యాపార ప్రకటనలను (SPAM, Advertising) ఈ వెబ్సైటులో చేర్చకూడదు. అది చట్ట రీత్యా నేరము, ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తే, మీరు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి అందుకు మీ పై చట్ట రీత్యా చర్యలు తీసుకునే అవకాశముంటుందని తెలుసుకోవలెను.
- మీరు ‘సమస్యలు.కాం’ వెబ్సైటు ను వాడుటలో లేదా వాడినందుకుఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యము లేదా నష్టాలు కలిగిన అందుకు ‘సమస్యలు.కాం’ బాధ్యత వహించదు అని తెలుసుకోవలెను, మరియు ఎలాంటి నష్ట పరిహారము అంటూ ‘సమస్యలు.కాం’ నుండి ఆశించకూడదని తెలుసుకోవలెను.
- మీకు ‘సమస్యలు.కాం’ వెబ్సైటు అర్థము కాని సమక్షంలో ‘సమస్యలు.కాం’ వెబ్సైటును వాడకూడదని తెలుసుకోవలెను.
- మీరు మీ సమస్యను ‘సమస్యలు.కాం’ లో పొందుపరిచే ముందు ఇచ్చట చూపబడిన నిబంధనలను మరియు అన్ని షరతులను ( Terms of Use ) అంగీకరించి ‘సమస్యలు.కాం’ వెబ్సైటు ను వాడుతున్నారని పరిగణలోనికి తీసుకోబడుతుంది.
- PRIVACY POLICY – వ్యక్తిగత సమాచార గోప్యత:
- సమస్యలు.కాం మీ వ్యక్తిగత సమాచారాన్ని ( మీ పేరు, మీ Phone Number / WhatsApp Number ) వ్యాపార పరంగా ఇతరులతో పంచుకోదు. అందును బట్టి మీ వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితము అని అర్థం చేసుకోవచ్చును.
- మీరు పొందుపరిచిన సమస్యను అనుసరించి ‘సమస్యలు.కాం’ మీ వ్యక్తిగత సమాచారాన్ని ( మీ పేరు, మీ Phone Number / WhatsApp Number ) ఉపయోగించి అవసరమైనప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నము చేస్తుంది.
అవసరమైతే, పైన చెప్పబడిన విషయాలను మరొకసారి చదవండి.
SAMASYALU.COM – IS AN ONLINE WEB PORTAL, TOTALLY COMMITTED AND DEDICATED TO SERVE THE PEOPLE OF BOTH THE TELUGU STATES WITH ITS ALTRUISTIC VISION TO IMPROVE THE QUALITY OF OUR LIVES BY BRINGING OUR SOCIAL PROBLEMS TO EVERYBODY’S ATTENTION – WITHOUT ANY DISCRIMINATION.